Wednesday, 4 November 2026

వరుస సమావేశాలు నిర్వహిస్తున్న శ్రీనివాసస్‌

కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసస్‌ ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ అంశం చర్చించడానికి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తద్వారా అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకొనేది లేదని పరోక్షంగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది బీసీసీఐ అధికారులు శ్రీనివాసస్‌ హుందాగా తప్పుకొంటే బీసీసీఐ ప్రతిష్ఠకు భంగం కలగకుండా ఉంటుందని చెప్పినా ఆయన స్పందించలేదని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *