.
నెడు కామారెడ్డి కి
కామారెడ్డి ప్రతినిధి మార్చి13
కామారెడ్డి పట్టణంలో మధ్యాహ్నాం 2:00 గంటలకు హత్ సే హత్ జోడో యాత్ర’లో భాగంగా కామారెడ్డి లో రేవంత్ రెడ్డి ఈ నెల18న పాదయాత్ర పై జరిగే రివ్యూ కార్యక్రమంలొ
వస్తున్న మాజీమంత్రి మాజీ మండలి ప్రతిపక్షనేత మహామద్ అలి షబ్బీర్ వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ . నదింజావేద్ .మల్లారెడ్డి రంగారెడ్డి వస్తున్నారు మరియు పెద్ద ఎత్తున వివిద పార్టీల నుండి భారీగా కాంగ్రెస్ పార్టీ లో చెరికలు ఉంటాయన్నారు.




