వర్షం కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం

రైతులు వేల రూపాయలు ఖర్చుపెట్టి పొలంలో గింజలు వేసుకొని వర్షం లేక గింజలు మొలకెత్త  లేని పరిస్థితిలో ఉన్నందున వర్షం కోసం పలు గ్రామాలలో గ్రామ దేవతలకు జల అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు లక్ష్మీపూర్ గ్రామంలో గ్రామ దేవతలకు జల అభిషేక కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆ న బువ్వ వే ట్టు
అర్ కల్ల గొట్టు అంటూ ప్రతి ఇంటికి వై జలాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా సనాతన పూర్వ ఆచార నమ్మకం తో వస్తున్నటువంటి పూర్వ ఆచార ప్రకారం  బాది బుగ్గ నీళ్ళు తెచ్చి లక్ష్మీపూర్ గ్రామ దేవతలకు జలాభిషేకం చేస్తే తప్పనిసరిగా వర్షం వస్తుందని గ్రామస్తుల నమ్మకం ఈ జల అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నవారు లక్ష్మీపూర్ గ్రామ సర్పంచ్ లక్ష్మీ రాములు ఎంపీటీసీ కామ్రే జయమాల మనోజ్ ఉప సర్పంచ్  గజంగుల స్వామి వార్డ్ మెంబర్ అగ్గ రాందాస్ భగత్ భీమ్రావు హై డ వ్ సంతోష్ బిజెపి కార్యకర్త తుడం గణపతి సో ర్టీ గజానన గడ్డం లింగారెడ్డి కటి పల్లి గణేష్ రెడ్డి ఎల్లన్న సిద్ధార్థ ఉషోదయ ఫ్రెండ్స్ యూత్ ప్రధాన కార్యదర్శి మడావి అశోక్ ఎల్టి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు