Wednesday, 4 November 2026

వాన నీటిలో దిగ్బంధమైన ముంబయి

ముంబయి,(జనంసాక్షి): ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు ముంబయిని జలదిగ్బంధం చేశాయి. నగరంలో పలుచోట్ల నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పలు వీధులు మోకాలి లోతు నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల చెట్లు విరిగి రహదారులకు అడ్డంగా పడ్డాయి. ఆగకుండా కురుస్తున్న వానల వల్ల సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *