Tuesday, 3 November 2026

వార్డు వార్డు కి కన్వీనర్ ఎన్నిక

భువనగిరి రూరల్, జనం సాక్షి, జూన్29
ఈ రోజు భువనగిరి మండలం నాగిరెడ్డి పల్లి గ్రామంలోని జె.జె.ఆర్ గార్డెన్స్ లో గౌరవ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారి ఆదేశానుసారం గ్రామానికి ఇంఛార్జిలుగా విచ్చేసిన పి.ఏ.సి.ఎస్ చెర్మన్ నోముల పరమేశ్వర్ రెడ్డి ,వైస్ ఎం.పి.పి సంజీవరెడ్డి ,మరియు గామ సర్పంచ్ జక్క కవితరాఘవేందర్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు చుక్క పద్మయ్య ఆధ్వర్యంలో త్యరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చెయ్యాలని గ్రామంలో ఉన్నటువంటి 8 వార్డ్ లకు గాను ప్రతి వార్డ్ కి ఒక కన్వీనర్, కో”కన్వీనర్ లను నియమించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చింతల శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ షేక్ జమాల్ ,వార్డ్ సభ్యులు షేక్ షేర్ ఖాన్ ,గుండు మల్లారెడ్డి, సుధాగాని సురేష్ గౌడ్,చుక్క శ్రావణ్,చుక్క సురేందర్,బోడపట్ల రేణుకరాంరెడ్డి గ,మాజీ గ్రామ అధ్యక్షులు బోడపట్ల కృష్ణారెడ్డి ,గ్రామశాఖ ఉప అధ్యక్షులు కందుకూరి నాగరాజు , గ్రామ ప్రధాన కార్యదర్శి పిన్నింటి మధుమోహన్ రెడ్డి , యువజన నాయకులు చింతల దేవేందర్ గౌడ్ ,గ్రామ యువజన అధ్యక్షులు గాదే శ్రీకాంత్ బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు జక్క జంగారెడ్డి, పచ్చిమట్ల లింగం గౌడ్,చుక్క యాదగిరి,బోక్క బుచ్చిరెడ్డి, పిన్నింటి మల్లారెడ్డి,యువ నాయకులు జిట్టా ప్రశాంత్ రెడ్డి, రాళ్లబండి జగన్ తదితరులు పాల్గోన్నారు*