Wednesday, 4 November 2026

వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ

మండల పరిధిలోని కలకోవ గ్రామంలో ఈనెల 20,21వ తేదీల్లో గ్రామంలోని బొడ్రాయి, శ్రీకనకదుర్గమ్మ, గ్రామ దేవతల మూడో వార్షికోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా శుక్రవారం గ్రామపెద్దలు దేవాలయ కమిటీ చైర్మన్ శుక్రవారం వార్షికోత్సవ కరపత్రాలు ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కొంపెల్లి వీరబాబు, ఆలయ కమిటీ చైర్మన్, గ్రామ పెద్దలు గన్న నరసింహారావు, పలువురు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.