Thursday, 5 November 2026

వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జడ్పిటిసి

వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జడ్పిటిసి
అశ్వారావుపేట, జనవరి 13(జనంసాక్షి)
అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం పాత గంగారం గ్రామంలో కొమరం భీమ్ , సొయం గంగులు జ్ఞాపకంగా పాత గంగారం యూత్ కమిటీ ఆధ్వర్యంలో ములకలపల్లి మండల స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన ములకలపల్లి జడ్పిటిసి సున్నం నాగమణి . ఈ కార్యక్రమంలో ఇరప ప్రసాద్, ఉప సర్పంచ్ బాలకృష్ణ, కారం సుధీర్ సర్పంచ్ సీతయ్య గూడెం, పోతి గడ్డ లక్ష్మణ్ , వెలకమ్ వెంకట్ , మడకం రమేష్ వాడే జోగారావు తదితరులు పాల్గొన్నారు.