గద్వాల నడిగడ్డ, జూన్ 11 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సోమవారం జరగబోయే సీఎం సభా ప్రాంగణాన్ని పరిశీలించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి , నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి.ఈ కార్యక్రమంలో ఎంపీపి రాజారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే లు




