Friday, 6 November 2026

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా టీ స్టాల్ వితరణ

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా టీ స్టాల్ వితరణ
అశ్వరావుపేట నవంబర్ 20( జనం సాక్షి)

అశ్వరావుపేట పట్టణంలో ఆదివారం నాడు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పేద కుటుంబానికి రెడీమేడ్ టీ స్టాల్ ను అందించారు. నిరుపేదలు వ్యాపార పరంగా ఎదగాలని ఉద్దేశంతో ఈ టీ స్టాల్ అందజేస్తున్నట్లు వాసవి క్లబ్ ప్రముఖులు తెలిపారు.