వికలాంగుల గ్రామ కమిటీ ఎన్నిక

పెద్దవంగర ,జూన్ 24( జనం సాక్షి )
 మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి ఇంచార్జి గుండాల రవి కుమార్ ఆధ్వర్యంలో పెద్దవంగర గ్రామపంచాయతీలో వికలాంగుల హక్కుల పోరాట సమితి గ్రామ అధ్యక్షుడు రామగిరి మధుసూదన్ ,ఉపాధ్యక్షుడు ముద్దరబోయిన ధనుంజయ్, కోశాధికారి ,లేత ఆకుల వెంకట్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి, ఉడతా రజిత, గుండె కృష్ణ హనుమాన్ నారాయణ ,లేత ఆకుల సునీల్ సంఘం నరసయ్య నిమ్మల రాములు లక్ష్మి బద్దుల సోమలక్ష్మి కమిటీ నెంబర్లు పెద్దవంగర మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి గ్రామం చిట్యాల అధ్యక్షుడు చెరుకు సత్యప్రసాద్ కమిటీలో తదితరులు ఉన్నారు