వికలాంగుల మంత కందాళ తోనే…
ఖమ్మం తిరుమలాయపాలెం (డిసెంబర్ 01) జనం సాక్షి. తిరుమలాయపాలెం కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మంరూరల్, మండలాల వికలాంగులు క్యాంప్ కార్యాలయంలో *పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి ప్రపంచ వికలాంగుల దినోత్సవ వారోత్సవాలు జరుపుకోవాలని కోరగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నిర్వహించేందుకు ఆర్థిక సహాయాన్ని మండలానికి 20,000/- చొప్పున 80,000/- రూపాయలను అందించారు.
వికలాంగుల మంత కందాళ తోనే




