మోమిన్ పేట జూన్ 16 జనం సాక్షివికారాబాద్ జిల్లా నూతన అడిషనల్ ఎస్పీగా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో శుక్రవారం మోమిన్‌పేట మండలం చిన్నకోల్కుంద గ్రామసర్పంచ్, తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కొనింటి సురేశ్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రవిలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి స్వాగతం తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కే వి పి ఎస్ నాయకులు పాల్గొన్నారు
వికారాబాద్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావును శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర సర్పంచుల సంఘం ఐక్యవేదిక అధ్యక్షుడు కే సురేష్




