[1:24 am, 20/11/2022] +91 98662 47178: వికారాబాద్ ఆర్టీసీ డిపో కు సంబంధించిన బస్సు అనంతగిరి ఘాట్ లో బోల్తా. పదిమందికి తీవ్ర గాయాలు. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలింపు. ఘటన స్థలానికి చేరుకున్న ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే ఆనంద్. బస్సు ప్రమాద సమయంలో బస్సు లో డెబ్బై మంది ప్రయాణికులు. బ్రేక్ ఫెయిల్ అయిందని చెబుతున్న డ్రైవర్..
[1:24 am, 20/11/2022] +91 98662 47178: వికారాబాద్ జిల్లా
వికారాబాద్ నుండి ధరూర్ జాతర వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా..
బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఘటన..
డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో తప్పిన పెను ప్రమాదం..
ఈ ఘటనలో ఒకరు మృతి ఇద్దరి పరిస్థితి విషమం 13 మందికి గాయాలు..
[1:24 am, 20/11/2022] +91 98662 47178: డ్రైవర్ పురుషోత్తం కండక్టర్ గజ్జరం.
[1:24 am, 20/11/2022] +91 98662 47178: వికారాబాద్ అనంతగిరి గుట్ట నందిగాట్ మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడిన వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు
72 మంది ప్రయాణికులతో వికారాబాద్ నుండి దారుర్ జాతరకు వెళుతున్న బస్సు
ఒకరు మృతి మరికొందరికి తీవ్ర గాయాలు క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
సంఘటన స్థలానికి చేరుకున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
బ్రేకులు పేలు కావడం వల్లే ప్రమాదం జరిగిందంటున్న బస్ కండక్టర్




