Wednesday, 4 November 2026

వికారాబాద్ జిల్లా: కొడంగల్ మండలంలో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారిని కొడంగల్ తాలూకా వీఆర్ఏ సోదరులు

 

 

 

 

 

 

 

 

 

వికారాబాద్ జిల్లా వీఆర్ఏ జేఏసీ చైర్మన్ గోపాల్ , శ్రీనివాస్, సంధ్యారాణి, ఆంజనేయులు, మోహన్, నరసింహులు, ప్రవీణ్ బాబు, వెంకటయ్య, రమేష్, ఇతర వీఆర్ఏ మిత్రులు మిత్రులు క్యాబినెట్లో పే స్కేలు అమలు చేసినందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 వేల విఆర్ఏల తరఫున ఎమ్మెల్యే గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించడం జరిగింది