Wednesday, 4 November 2026

వికారాబాద్ జిల్లా: కొడంగల్ మండలంవికారాబాద్ జిల్లా: కొడంగల్ మండలం

 

 

 

 

 

 

 

 

ఈరోజు అంగడి రాయచూర్ గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి గృహ ప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిఅనంతరం అంగడి రాయచూర్ గ్రామంలో నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.