Wednesday, 4 November 2026

వికారాబాద్ జిల్లా :కోడంగల్ SBI బ్యాంకులో క్రైమ్ ఫై అవగాహన నిర్వవహించిన పోలీసులు

 

 

 

 

 

 

 

 

 

కొడంగల్ పట్టణ కేంద్రంలోని (ఎస్ బీ ఐ) బ్యాంకు లో ఫైబర్ క్రైమ్ ల పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందిఇట్టి కార్యక్రమంలో బ్యాంక్ లొ OTP లు,బ్యాంక్ లోన్లు, హౌజ్ లోన్ లు,మొదలగు సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్సై రవి గౌడ్ఎస్సై మాట్లాడుతూ క్రైమ్ ల పై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారుఈ కార్యక్రమంలో SBI బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ కృష్ణ, నిరంజన్, శంకర్, మరియు బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు