జనం సాక్షి కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి. 13శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట, కళ్యాణోత్సవంలో పాల్గొన్న NV ఫౌండేషన్ చైర్మన్ నక్క వేణుగోపాల్ యాదవ్ ఈరోజు కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలోని రామాపురం గ్రామ ప్రజల ఆహ్వాన మేరకు రామాలయం లో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట మరియు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు నక్క వేణుగోపాల్ యాదవ్ కొల్లాపూర్ ప్రాంత ప్రజలు పచ్చని పాడిపంటలు, సుఖ సంతోషాలతో ఉండాలని సీతారాముల వారిని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే ఆలయ ధర్మకర్త శ్రీ నిరంజన్ గౌడ్ దంపతులు NV ఫౌండేషన్ చైర్మన్ నక్క వేణుగోపాల్ యాదవ్ శాలువాతో సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉడత రామస్వామి యాదవ్,నిరంజన్ గౌడు,రవి యాదవ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.




