Tuesday, 3 November 2026

విజయసాయిరెడ్డికి బెయిల్‌ రద్దు చేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ : జగన్‌ అక్రమాస్తుల కేసులో ఎ2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆయన బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోరిన సంగతి తెలిసిందే. జూన్‌ 5లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు విజయాసాయిరెడ్డిని ఆదేశించింది. నాలుగు నెలల్లోపు దర్యాప్తు పూర్తిచేయాలని సుప్రీంకోర్టు సీబీఐని అదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *