Tuesday, 3 November 2026

విజయ సాయిరెడ్డి బెయిల్‌ రద్దు

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఆడిటర్‌ విజయ సాయిరెడ్డి బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సీబీఐ వాదనలను ఏకీభవిస్తూ సుప్రీంకోర్టు సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసింది. జూన్‌ 5వ తేదీలోగా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. గత.ఏడాది30న సాయిరెడ్డికి సీబీఐ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *