Tuesday, 3 November 2026

విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేసిన..  పాఠశాల హెచ్ఎం రేవతి

ధరూర్ మండల‌ కేంద్రంలోని మండల ప్రాథమిక పాఠశాల హరిజన్ చెర్రీ పాఠశాల నందు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని,విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలను ఎస్ఎంసీ చైర్మన్ సుజాతమ్మ తో కలిసి పాఠశాల హెచ్ఎం రేవతి పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిషోర్ చంద్ర విద్యార్థులు ఉన్నారు