Wednesday, 4 November 2026

విద్యార్థులకు పెన్సిల్ టూత్ పేస్టులు పంపిణీ..

 

 

 

 

 

డోర్నకల్ ప్రతినిధి జనవరి 26 (జనం సాక్షి):నర్సoహులపేట మండల కేంద్రంలో రుప్లా తండా గ్రామపంచాయతీలో ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం రజనీ దేవి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ నాగేష్ స్కూల్ విద్యార్థులకు పెన్సిల్ కోల్గేట్ పెన్సిల్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమ శిక్షణ పట్టుదలతో చదివి తల్లిదండ్రుల కలలను సహకారం చేయాలనీ అన్నారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు ప్రభుత్వ దాతల సహకారనీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని. ఉన్నంత శిఖరాలకు చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మీ లక్ష్మణ్ పంచాయతీ సెక్రెటరీ శోభ విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానికులు పాల్గొన్నారు.