ఇంద్రవెల్లి జనవరి 25 (జనం సాక్షి)ఇంద్రవెల్లి మండలంలో కేస్లాపూర్ నాగోబా జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్న నాగోవ జాతరకు వేలాది భక్తులు తరలివస్తున్నారు నాగోబాను దర్శించుకుని జాతరాలొ జనం సందడి చేస్తున్నారు మేస్రం వైశ్యులు ఆచారాలు నాగోబా జాతరలో నెలరోజు పాటు కొనసాగి పుణ్యామాశా రోజు పూజలు అనంతరం బేతాలు నృత్యాలతో మేస్ర మంచోళ్ళు పెన్ దేవుని మొక్కించుకొని పూజలు జరుపుకున్నారు వచ్చిన మొక్కల ప్రసాదాన్ని తీసుకొని పంచుకున్నారు




