ఆత్మకూర్(ఎం) జనవరి 23 (జనంసాక్షి) మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో యాబై మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ వెలిమినేటి భారతి సోమయ్య దంపతులు 15 వేల విలువగల షూస్ మరియు టై బెల్టు ఉచితంగా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జంగారెడ్డి సార్ ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి వెలిమినేటి సోమయ్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు




