విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర సందర్భంగా కేక్ కటింగ్ చేసిన ఉపాధ్యాయ బృందం..
గద్వాల ప్రతినిధి జనవరి 02 (జనంసాక్షి):- ధరూర్ మండల పరిధిలోని ప్రాథమిక హరిజన్ చెర్రీ పాఠశాల నందు విద్యార్థుల మధ్య నూతన సంవత్సరం 2023 సందర్భంగా పాఠశాల హెచ్ఎం రేవతి అధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిషోర్, కళావతి, విద్యార్థులు పాల్గొన్నారు..




