బుయ్యని మనోహర్ రెడ్డి
దోమ జనవరి 24(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని
మోత్కూర్ ZPHS ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ గైడ్స్ పంపిణీ చేసిన డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి (BMR). ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాన్ని అదిరోహించాలి పాఠశాల కు ఉపాద్యాయుల కు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమ ఎంపీపీ అనసూయ, మోత్కూర్ ఉప సర్పంచ్ శ్రీకాంత్ రావు, జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్, BRS సీనియర్ నాయకులు రాఘవేందర్ రెడ్డి, జనార్ధన్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు బాల్ రాజ్, గ్రామ నాయకులు నరహరి గౌడ్, సత్యనారాయణ, కిరణ్, బాల్ రాజ్, కృష్ణ, నర్సింలు,శ్రీకాంత్, ఆనంద్ కుమార్ గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత శిఖరాన్ని అదిరోహించాలి.




