Thursday, 5 November 2026

విద్యార్థుల సంక్షేమమే ద్యేయం : ఎస్ఎన్.ఎస్ ఆర్ శేఖర్

విద్యార్థుల సంక్షేమమే ద్యేయం : ఎస్ఎన్.ఎస్ ఆర్ శేఖర్ : సంపర విద్యార్థుల సంక్షేమమే ద్యేయం : ఎస్ఎన్.ఎస్ ఆర్ శేఖర్ : సంపర ఫౌండేషన్ ఆద్వర్యంలో బొమ్మరాశి పేట్ లోని ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల్లో పలు వ్యకృత్య పోటీలు  క్విజ్, ఎస్సై రైటింగ్ వ్యాస రచన, డ్రాయింగ్, నీతి కథలు, కవితలు, దేశభక్తి గీతాలు, డిబేట్ నిర్వహించారు . బుధ వారం సంపర జయంతి సందర్భంగా సంపర. ఫౌండేషన్ వ్యవస్థాపకులు.. ఎస్ ఎన్ ఎస్ ఆర్ శేఖర్ విజేతలకు బహుమతులు మిఠాయిలు పంపిణి చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ వ్యక్తి జీవితంలో తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పదని, ప్రతీ ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని విద్యార్థులకు తెలియజేశా రు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింగ రావు, ఉన్నతపాఠశాల హెచ్. ఎం
శ్రీనివాస్, ప్రశాంతి, ఉపాధ్యాయులు రాజు, క్రిష్ణ, ప్రసాదరావు, మహలక్ష్మిలు పాల్గొన్నారు.24ఎస్పీటీ -1: బహుమతులు అందజేస్తున్న దృశ్యం