Thursday, 5 November 2026

విద్యాశాఖ అధికారులతో కడియం శ్రీహరి స‌మావేశం

హైదరాబాద్‌ జ‌నంసాక్షి : విద్యాశాఖ అధికారులతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స‌మావేశం అయ్యారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంశంపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *