విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలి – ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్లా జిల్లా ఉపాధ్యక్షుడు జాలపెల్లి మనోజ్ కుమార్


వీర్నపల్లి మండల కేంద్రంలో సోమవారం విలేకర్ల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జాలపెల్లి మనోజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం విద్యారంగ సమస్యలు పరిష్కారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కావెంజర్లని నియమించాలని, పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయీలను విడుదల చేయాలని, ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యాసంస్థలను బంద్ కి పిలుపునివ్వడం జరిగింది. విద్యాసంస్థల యాజమాన్యాలు విద్య సంస్థల బంద్ కి సహకరించాలని కోరారు.

తాజావార్తలు