Thursday, 5 November 2026

విద్యుత్ శాఖ ఎంప్లాయిస్ యూనియన్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

గద్వాల నడిగడ్డ, జనవరి 17 (జనం సాక్షి);
టి.ఎస్.ఇ.ఇ 327
ఐ ఎన్ టి యు సి
యూనియన్ డైరీ, క్యాలెండర్ ను జోగులమ్మ గద్వాల జిల్లా విద్యుత్ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం గద్వాల సర్కిల్ ఎస్.ఇ కె.భాస్కర్,డి.ఇ డి.లక్ష్మణ్, ఎస్ ఎ ఓ టి.శ్రీనివాసులు వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు ఉదయకిరణ్,
దేవేంద్ర,శ్రీనివాస్ రెడ్డి,
ఆంజనేయులు,శ్రీయుక్త ,లక్ష్మీ వెంకటరాముడు,
పరశురాముడు,
పురుషోత్తం,మురళి, సంధ్య అశోక్ తదితరులు పాల్గొన్నారు.