Wednesday, 4 November 2026

విద్యుత్ సరఫరా నిలిపివేత.

మల్కాజిగిరి. జనం సాక్షి. మార్చి 24
ఆనంద్ భాగ్ సబ్ స్టేషన్ స్టేషన్ పరిధిలోని బిఎస్ నగర్ 11 కె.వి ఫీడర్ మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు ఆనంద్ బాగ్,తాళ్లబస్తీ,విమల దేవి నగర్,విష్ణుపురి,శివపురి కాలనీ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని సీనియర్ లైన్ ఇన్ స్పేక్టర్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.