Tuesday, 3 November 2026

విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం పత్తేపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. పొలంలో బోరు నుంచి మోటార్‌ పైపులు తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *