వివాహా వేడుకలో పాల్గొన్న సూది మహేందర్ రెడ్డి

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 27 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామానికి చెందిన రేముడాల మధు నాగలక్ష్మి వివాహా వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సూది మహేందర్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వాదించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం లో మేడి స్వామి మౌర్య మహేష్ నరేందర్ అరవింద్ నవీన్ ప్రదీప్ రాజు మచ్చగిరి సురేష్ తదితరులు పాల్గొన్నారు