గద్వాల నడిగడ్డ, జూన్ 7 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కండేయ స్వామి దేవాలయం నందు జరిగిన బుధవారము వడ్డేపల్లి మండలంలోని కొంకల గ్రామానికి చెందిన కొంకల వెంకటస్వామి కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు అందించిన జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య. ఈ కార్యక్రమంలో కేశవరం మాజీ సర్పంచ్ ఠాగూర్ కృష్ణ, యాపదిన్నె మాజీ సర్పంచ్ మద్దిలేటి, కొంకల వెంకటస్వామి,చింతలకుంట ఈరన్న తదితరులు పాల్గొన్నారు.
వివాహ వేడుకకు హాజరైన బీఆర్ఎస్వీ జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్యవివాహ వేడుకకు హాజరైన బీఆర్ఎస్వీ జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య




