డోర్నకల్ ప్రతినిధి మార్చి 20 (జనం సాక్షి):
నర్సింహులపేట మండల కేంద్రంలోని రూపుల తండా శివారు మధు తండాలో గుగులోతు బోరో ప్రధమ పుత్రుడు సురేష్ పెళ్లిరోజు వేడుకల్లో డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ పాల్గొని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మీ లక్ష్మణ్, ఉప సర్పంచ్ నాగేష్, పార్టీ అధ్యక్షుడు శ్రీను, మండల పార్టీ అధ్యక్షుడు దేవేందర్, వై స్ ఎంపీపీ జాటోత్ దేవేందర్, బిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు స్థానికులు పాల్గొన్నారు
వివాహ వేడుకల్లో ఎమ్మెల్యేవివాహ వేడుకల్లో ఎమ్మెల్యే




