వివిధ కారణాలతో ఇటీవల మృతి చెందిన 50 కుటుంబాలను పరామర్శించి 10,000/- రూపాయల చొప్పున ఆర్ధిక సహయాన్ని అందించిన కందాళ విజయమ్మ
ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలేం (నవంబర్ 14) జనం సాక్షి.తిరుమలాయపాలెం మండలం తిమ్మక్కపేట నవీళ్ళ ఉపేందర్,రాగం సాయి కుమార్,చుంచు వెంకయ్య గుదిమళ్ళ భాస్కరయ్య ,కొక్కిరేణి గద్దల లక్ష్మీ,గుంతేటి ముత్యాలమ్మ తిరుమలాయపాలేం నెల్లూరి యశోద,యెడేలీ కొండయ్య,మద్దినేని అశోక్,భూక్యా పలుసు,ఐతనబోయిన లాలు, వీరన్న పిండిప్రోలు పప్పుల భద్రయ్య,జాల రాము,పసలాది లాలమ్మ తేటేలపాడు పంతంగి వెంకటమ్మ,వంగూరి అప్పయ్య,నారపాటి భిక్షo,రెడీమళ్ళ వెంకటేశ్వర్లు, కేశ్వపురంకన్నెబోయిన మల్లయ్య ,రాకాసి తండా బోడ మంచ్యా ,జల్లేపల్లి కొప్పెర వెంకయ్య,బొల్ల భవాని కూతురు హైదర్ సాయిపేట బాణోత్ ప్రభాకర్, భూక్యా నామ,కౌసల్య పాతర్లపాడు కొటేరు భారతమ్మ,కత్తుల పారిశుద్ధమ్మ,దేరంగుల శాంతమ్మ,జాడల చుక్కమ్మ,గామిని అవిలమ్మ,జాగంటి రాములు ధమ్మాయిగూడెంబత్తుల రాంనర్సు,తమెట్టి హన్మంత్,వీరాడు, కరుణమ్మ,ఇలాపొంగు సురేష్, మెడిదేపల్లిబిన్ని మరియమ్మ,బండ్ల దర్గమ్మ, బీరోలు కాదరి చిలకమ్మ,మండవ కలమ్మ,కన్నేటి సీతారాములు *బచ్చోడు పుట్టబంతి ఐలమ్మ బచ్చోడు తండా ధారావత్ హాజరి,గుగులోత్ వీరన్న ,జూపేడ దోనపల్లి బుచ్చాలు,జంపాల వీరభద్రం, బొమ్మనపల్లి లక్ష్మయ్య,నూకల క్రిష్ణ రెడ్డి ,పైనంపల్లి,షేక్ నబీ సాహేబ్ ,సోలిపురం యాలమర్తి నాగమ్మ , కుటుంబాలను పరామర్శించి,ఓదార్చి,మనో ధైర్యాన్ని కల్పించిన పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి సతీమణి విజయమ్మ ఈ 50 కుటుంబాల సభ్యులకు 10,000/- రూపాయల చొప్పున ఆర్ధిక సహయాన్ని అందించారు.




