Tuesday, 3 November 2026

వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వెజిటబుల్ పేస్ట్.

వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వెజిటబుల్ పేస్ట్.

సిరిసిల్ల. డిసెంబర్ 31. (జనం సాక్షి). పట్టణంలోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ పేస్ట్ నిర్వహించారు. శనివారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పండ్లు కూరగాయలు చేసిన వివిధ ఆకృతులు పలువురిని ఆకట్టుకున్నాయి. పండు కూరగాయలతో తయారుచేసిన ఫ్లవర్స్, తాబేలు, వినాయకుడు, టామ్ అండ్ జెర్రీ ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పళ్ళు కూరగాయల ప్రాముఖ్యతను తెలుపుతూ విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు కార్యక్రమాలు నిర్వహించినట్లు కరస్పాండెంట్ దిద్ది శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బుచ్చారావు, మహేందర్ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.