లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానం చేసిన టీపిసిసి నాయకులు కేతావత్ బీల్యా నాయక్
కొండమల్లేపల్లి జనవరి 21 (జనంసాక్షి) న్యూస్ :
దేవరకొండ నియేజకవర్గం నేరెడుగొమ్ము మండల పరిధిలో గల పెద్దమునిగల్ గ్రామం లో నిర్వహీంచినటువంటి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలోరాష్ట్ర స్థాయి క్రీకెట్ టోర్నమెంట్ లొ గెలుపొందిన జట్టు మొదటి బహుమతి కొండమల్లేపల్లి జుట్టుకు స్థానిక నాయకులతొ కలిసి దేవరకొండ కాంగ్రెస్ నాయకులు కేతావత్ భీల్యా నాయక్ ప్రకటించిన మొదటి బహుమతి 50,000/- అందించారు ఈ సందర్భంగా బీల్యా నాయక్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్థాయని విద్యార్థులు జీవితాలలొ ఆటలు కూడా ముఖ్యం అని రాబోయొ రోజులలొ మీరందరు ఉన్నత స్థాయి కి ఎదిగి మన ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొరావాలని మీకు ఎల్లవేళలా నా ఆశీస్సులు వుంటాయని ఇక నుంచి నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో వుంటానని తెలిపారు.ఈకార్యక్రమంలో చందంపెట పిఎసిఎస్ చైర్మన్ జాల నర్సింహ రెడ్డి, ఎంపీపీ పార్వతి చందు నాయక్,స్థానిక ఎస్ఐ రాజు,స్థానిక సర్పంచ్ పంబల అంజయ్య,ఉప సర్పంచ్,రజిని కుమార్,చిత్రియాల సర్పంచ్ రంగయ్య, హరి నాయక్,యువజన కాంగ్రెస్ నాయకులు ,కున్ రెడ్డి రాజశేఖరరెడ్డి , జేబీఎం జిల్లా అధ్యక్షుడు నేల్సన్,కిరణ్ నాయక్,గడిగ లింగం గౌడ్, జైపాల్ నాయక్ , నాగార్జున, క్రికెట్ అభిమానులు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్




