విశాఖలో ఇద్దరు బాలికల మృతి
విశాఖపట్నం: జిల్లాలోని కోటవూరట్ల మండలం కొడవటిపూడిలో ఇద్దరు బాలికలు దుర్మరణం చెందారు. పూలు కోస్తుండగా విద్యుత్‌వైర్లు తెగి వారిపై తెగి వారిపై పడటంతో ఇద్దరు మృతిచెందారు.