Wednesday, 4 November 2026

విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

 

రాజంపేట్ జనవరి 26 జనంసాక్షి

రాజంపేట్ మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా కమ్మరి నాగరాజు చారి, ఉపాధ్యక్షులుగా కుంభాజీ ముత్యపు చారి, కోశాధికారిగా కుంబాజి నాగరాజు చారి, ప్రధాన కార్యదర్శిగా కమ్మరి రాజు చారి, కమ్మరి శీను చారి, కమ్మరి వెంకటేష్ చారి, కమ్మరి లక్ష్మీనారాయణ చారి, వడ్ల నాగభూషణం చారి,వడ్ల రాము చారి,, వడ్ల హనుమాన్లు చారి, కమ్మరి శంకరాచారి, కమ్మరి నరేష్ చారి, తదితరులు పాల్గొన్నారు