Tuesday, 3 November 2026

వీధి కుక్కల బారినుంచి రక్షించండి.

మల్కాజిగిరి.జనంసాక్షి.జూన్ 24వినాయక్ నగర్ డివిజన్ కాకతీయ నగర్ సి బ్లాక్ లో గేటు వద్ద నిలబడి ఉన్న వృద్ద మహిళ సరోజ,ఓల్డ్ నేరెడ్ మెట్ శ్రీ కృష్ణ నగర్ లో ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి పైవీధికుక్కలుదాడిచేయడంతోతీవ్రగాయాలఅయ్యాయి.కుటుంబీకులు వెంటనే మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.జీహెచ్ ఎంసీ అధికారులకు కుక్కలు వెంట పడి
భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయని
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన మున్సిపల్ అధికారులు ఎవరు పట్టించుకోవడంలేదని స్థానికులు మున్సిపల్ అధికారులపై మండిపడుతున్నారు.