వృద్ధాశ్రమంలో నవీన్ రెడ్డి జన్మదిన వేడుకలు

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 10 (జనం సాక్షి )

వరంగల్ నగరంలోని రంగసాయిపేట దివ్య చికెన్ సెంటర్ యజమాని కొండ్రెడ్డి నవీన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని సహృదయ అనాద వృధ్ధాశ్రమంలో కేక్ కటింగ్ అన్నదానం చేయడం జరిగింది. వృద్ధులు అనాధల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని నవీన్ రెడ్డి తెలిపారు.