సీఎం సహాయనిధి పేదలకు వరం
– ఎంపీ బీబీ పాటిల్
జహీరాబాద్ జనవరి 4 జనంసాక్షి :జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ గ్రామానికి
గ్రామానికి చెందిన అంబమ్మ కు ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా ఎంపీ బీబీ పాటిల్ సహకారంతో అంబమ్మ కు
రెండు లక్షల -రూపాయలు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఆపదలో వున్నవారిని రాష్ట్ర ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని అన్నారు..ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరిద్, నాయకులు మోహన్ రెడ్డి, ఎంపీటీసీ హన్నన్ జావిద్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి పేదలకు వరం – ఎంపీ బీబీ పాటిల్




