Thursday, 5 November 2026

వెంకట్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెల్పిన మంత్రి మల్లారెడ్డి

:శామీర్ పేట్, జనం సాక్షి : బి ఆర్ ఎస్ మండల యూత్ నాయకుడు వంగ వెంకట్ రెడ్డికి మంత్రి మల్లారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శాలువాతో సత్కరించారు. మంగళవారం వంగ వెంకటరెడ్డి జన్మదినం పురస్కరించుకొని మంత్రి మల్లారెడ్డి నివాసంలో మర్యాద పూర్వకంగా కలువగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గం లోని నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
17ఎస్పీటీ -1: మంత్రిమల్లారెడ్డికి తీర్ద ప్రసాదం అంద జెస్తున్న వెంకట్ రెడ్డి