.మల్కాజిగిరి.జనంసాక్షి.మే 26
మల్కాజిగిరి ఆనంద్ బాగ్ లక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను శుక్ర వారం ఎండోమెంట్ పర్యవేక్షణ అధికారి వెంక న్న సమక్షంలో లెక్కించగా 3,09,622(మూడు లక్షల తొమ్మిది వేల ఆరువందల ఇరవై రెండు రూపాయలు)59రోజుల ఆదాయ మని ఆలయ కార్య నిర్వహణ అధికారి రవీంద్ర రెడ్డి తెలిపారు.హుండీ లెక్కింపులో ప్రధాన అర్చకులు ముడుంబై వేంకట రమణా చార్యులు,అర్చకులు తులసి వెంకట రమణా చార్యులు,క్లర్క్ సండ్రా సుధాకర్,ఆలయ మాజీ చైర్మన్లు ఉమేష్ సింగ్ రామదాసు సంతోష్ ముదిరాజ్,మాజీ ధర్ర్తలుఎంరవీందర్,ఆలాపన,రత్నాకర్,గణేష్, భక్తులు,రత్న మాణిక్యం,వీణా మాధురి,గౌరీ,సూర్యకుమారి,గిరీష్, ప్రసాద్,లలిత,సుశీల,పద్మ, లక్ష్మి,అరవింద,రజనీ,రజిత తదితర భక్తులు పాల్గొన్నారు.
వెంకన్న స్వామి హుండీ ఆదాయం లెక్కింపు




