వెండి సోమేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించిన సాకటి దశరథ్.
బోథ్ మండలం లోని కౌఠ గ్రామానికి చెందిన వెండి సోమేశ్వర్ తండ్రి వెండి సుదామ్ ఇటీవల అనారోగ్యంతో శ్వర్గస్తియులైన విషయం తెలుసుకున్న
*గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి మరణానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు
వారితో పాటు OBC మోర్చ జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ , దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ GV రమణ గారు MPTC అశోక్ రెడ్డి గారు, బోథ్ నియోజిక వర్గ సోషల్ మీడియా కన్వీనర్ బోరే రవీందర్ , గంగన్న తదితరులు పాల్గొన్నారు.