Wednesday, 4 November 2026

వేపకుంట్ల గ్రామ లో ఘనంగా జాతీయ జెండాను ఎగురవేశారు

రఘునాథ పాలెం జనవరి 26 జనం సాక్షి
వేపకుంట్ల గ్రామ పంచాయతీ లో సర్పంచ్ శ్యామ్ ఆధ్వర్యంలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు లో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం లో అమర వీరులకు జోహార్లు అర్పిస్తూ త్యాగధనులను గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ ముందు చూపు ఆలోచనలకూ భావితరాల భవిష్యత్తు ను రాజ్యాంగం ద్వారా బాటలు వేసిన ఆ మహనీయుడను స్మరించుకుంటూ 74అడుగుల జాతీయ జెండాతో తిరంగ్ ర్యాలీ గ్రామ మొత్తం చేస్తూ భారత్ మాతాకీ జై అంటూ రాజ్యాంగం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ఊరంతా గొప్ప పండగ వాతావరణముతో ప్రజలందరూ సంతోషం ఆనందం వ్యక్తం చేస్తూ భారత దేశ కీర్తి కొనియాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ స్వాతి mptc ఉప్పెర్ల వనిజ రాణి ex zptc కుర్రా భాస్కర్ రావు సెక్రటరీ సుజాత వార్డు నెం. లు నెలలా స్వప్న వాణి బి ర్ స్ మండల ఉపాధ్యక్షులు ఉప్పెర్ల కొండల్ రావు హైస్కూల్ Hm నారాయణ ప్రైమరి Hm సర్వర్ మియా స్కూల్స్ ఉపాధ్యాలు ఉపాధ్యానీలు విద్యార్థి విద్యార్థునులు అంగన్వాడీ కార్యకర్తలు ఆత్మ డైరెక్టర్ ఐలా కాంతారావు hmc చైర్మన్ కూరాకుల నాగేశ్వరావు ఆలయ చైర్మన్ నరసింహ రావు నాయకులు అనుబోతు రామస్వామి ఐలా రమేష్ సుధాకర్ రామారావుమాజీ hamc చైర్మన్ నాగేశ్వరావు నరేష్ రాజీవ్ మహేష్ నెలలా నాగేశ్వరావు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు