రాజంపేట్ జనవరి 26/ జనంసాక్షి
రాజంపేట్ మండల కేంద్రంలోని ఐలమ్మ చౌరస్తా వద్ద రజక యువత ఆధ్వర్యంలో 74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం రజక యూత్ అధ్యక్షులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో రజక యూత్ అధ్యక్షులు బద్రిస్వామి ఉపఅధ్యక్షులు నిఖిల్ క్యాషియర్ కిరణ్ స్వామి నవీన్ శ్రీకాంత్ శివకుమార్ నరేష్ రాకేష్ రజక సంఘం పెద్దలు వెంకటి గంగాధర్ రాజయ్య సిద్దయ్య మల్లయ్య పోచయ్య గంగ శీను నర్సింలు రవి భూమయ్య లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు




