రఘునాథ పాలెం జూన్ 15 (జనం సాక్షి)
తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పల్లెప్రగతి దినోత్సవం. వేపకుంట్ల గ్రామ పంచాయతీ లో ఘనంగా నిర్వహించారు గ్రామ లో సాదించిన ప్రగతిపై గ్రామ సభ నిర్వహించారు నాడు నేడు అభివృద్ధి పల్లె ప్రగతి డంపింగ్ యార్డ్ ట్రక్టర్ ట్రాలీ వైకుంఠ ధామం పార్కు మిషన్ భగీరథ నీళ్లు. సి సి రోడ్లు నిర్మాణం ముఖ్యముగా గ్రామములో పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనిది అందుకు వారి సేవలు గుర్తించి వారిని సన్మానించటం ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది అదే విధముగా పాలకవర్గం లో వున్నా మహిళలు ఎంపీటీసీ వణిజరాణి ఉపసర్పంచ్ స్వాతి వార్డు సభ్యులు స్వప్న భవాని వాణి హెల్త్ డిపార్ట్మెంట్ పుష్పలత అగన్వాడి ఆశా వర్కర్లును సన్మానించటం జరిగింది ఈ కార్యక్రమం లో సర్పంచ్ శ్యామ్ సెక్రటరీ సుజాత నాయకులు ఉప్పర్ల కొండలరావు. ఇంజనీరింగ్ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
వేపకుంట్ల గ్రామ లో దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు




