వేపకుంట్ల గ్రామ లో ముగ్గులు పోటిలు
రఘునాథ పాలెం జనవరి 15 జనం సాక్షి మండల వేపకుంట్ల గ్రామ పరిధిలోని
సంక్రాతి పండగ సందర్బంగా వేపకుంట్ల గ్రామ పంచాయతీ లో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించడం జరిగింది హైస్కూల్ నందు నిరహించిన ముగ్గుల పోటీలతో స్కూల్ గ్రౌండ్ మొత్తం రంగు రంగుల ముగ్గులతో సంక్రాతి పండగ ప్రతిబింభించే విధంగా గ్రామ మహిళా సోదరి మణులు వేసిన ముగ్గులు సంక్రాతి కె కళను తీసుకొచ్చాయి విజేతలు అందరు ఎవ్వరికీ ప్రైజ్ ఇవ్వాలో అర్ధం కాలేదు అంత బాగా అందరూ ముగ్గులు వేశారు ముగ్గురిని విజేతలాగా ఎంపిక చేసి ప్రతీ ఒక్కరికి కన్సల్టేషన్బహుమతులు ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకారం అందించిన వారికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు ఈ కార్యక్రమం లో సర్పంచ్ శ్యామ్ ఉపసర్పంచ్ స్వాతిసెక్రటరీ సుజాత ex zptc కుర్రా భాస్కర్ రావు బి ర్ స్ మండల ఉపాధ్యక్షులు ఉప్పెర్ల కొండలరావు ఆత్మ డైరెక్టర్ కాంతారావు బి ర్ స్ నాయకులు అనుబోతు పాల్గొన్నారు రామస్వామి వంకాయల బాలకృష్ణ మిక్కిలి రాజీ ఐలా రామకృష్ణ వీరబాబు గ్రామ మహిళా లు పెద్దలు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు




