Thursday, 5 November 2026

వేపకుంట్ల లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి

వేపకుంట్ల లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి
రఘునాథ పాలెం డిసెంబర్ 06 జనం సాక్షి మండల పరిధిలోని
పంచ మేధావి భారత రత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వేపకుంట్ల గ్రామపంచాయతీలో ఘనంగా నిర్వహించడం జరిగింది వేదాలు మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయి రాజ్యాంగం మనుషుల మధ్య సమానత్వాన్ని చాటిచెప్పుతాయి నీకోసం బ్రతికే నీలోనే జీవిస్తావు సమాజం కోసం బ్రతికితే చరిత్రలో నిలిచిపోతావు ఇతరులకు మేలు చేసే పని ఏదైనా గొప్పదే గొప్ప పనిని నిజాయితీతో చేయడానికి ప్రయత్నించే ప్రతివాడు గొప్పవాడే ప్రాథమిక హక్కులు దానితోపాటు బాధ్యతలను గుర్తు ఎరిగి స్వేచ్ఛ సమానత్వలతో అందరికీ ఆర్థిక స్వాలంబన విద్య వైద్యం ప్రతి బడుగు బలహీన వర్గాలకు మరియు స్త్రీలకు ఓటు హక్కు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప సంస్కరణలు చేపట్టి ప్రపంచంలోనే భారత రాజ్యాంగం గొప్పదని నిరూపించిన ఆ మహానేత వర్ధంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు ఈ కార్యక్రమంలో మంచి స్వామి ఎక్స్ జెడ్పిటిసి కుర్ర భాస్కరరావు టిఆర్ఎస్ నాయకులు పల్లకొండ రావు. సెక్రటరీ సుజాత హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు నారాయణ ప్రైమరీ స్కూలు ఉపాధ్యాయులు సర్వర్ మియా ఉపాధ్యాయులు ఆత్మ డైరెక్టర్ ఐలా కాంతారావు మాజీ అనుబోతు నరసింహారావు విద్యార్థినీ విద్యార్థులు మాజీ సర్పంచ్ దేవదాసు నెలల నాగేశ్వరరావు మిక్కిలి రాజు ఆశ అంగన్వాడి కార్యకర్తలు గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు